If You Have Google Translate, You can translate:
---------------------------------------------------------------------------------------------------------------------------------------------
http://www.allindiahelpline.in
Good Morning
Nobles 457వ వారం(8సం-10నెలలు-1వారం)
నేనొచ్చేసా.........................
ఈ-వారం డిసెంబరు:8.....14 విశ్లేషణలు
.........................తెచ్చేసా...
దివ్యాంగులు మరియు వయోవృద్ధుల కొరకు: ప్రియతమ ప్రధాని, ఏపీ-ప్రియతమ ముఖ్యమంత్రి, దివ్యాంగులు మరియు వయోవృద్ధుల కొరకు వినికిడిమిషన్ లు,
చేతికర్రలు, మూడు చక్రాల బండులు, మొదలగు చాలా రకాల సహాయపరికరాలు అందిస్తున్నారు.
ధరఖాస్తు చేసుకొనుటకు కాకినాడ-సాంబమూర్తినగర్-చెవిటి-మూగ స్కూలు ప్రక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ విభిన్న
ప్రతిభావంతులు మరియు వయోవృద్దుల ఆఫీసుకు వెళ్ళండి. లేదా www.apdascac.ap.gov.in
చూడండి. వివరాలకు మొబైల్: 9849187157 కి కాల్ చేయండి.
ముందుమాట: (1) గౌరవనీయులైన కాకినాడ సిటీ ప్రజలకు నమస్కరించి...నాపేరు M.ప్రభాకర రావు అండీ నేను స్వతంత్ర MLA గా 25 సం. కాకినాడ నుండి పోటీ చేస్తున్నాను. వచ్చే ఎన్నికలలో కూడా పోటీ
చేస్తాను. 18 సంవత్సరములు నిండి మేజర్ అయ్యి ఓటు హక్కు పొందిన వారు, వారికి నచ్చినట్టు జీవించుకునే హక్కు, ఓటు వేసే హక్కు మన రాజ్యాంగం మనకిచ్చిన వరం. ఎలా గెలవాలో
తెలవక పోవడం స్వతంత్ర అభ్యర్థుల దురదృష్టం. ఎలా గెలిపించాలో తెలియక పోవడం చదువులేని ప్రజలకు దేవరహస్యం..నీ దగ్గర డబ్బు లేదు అన్న వాడు విదేశీ సంసృతి,మన దగ్గర నీకు కావలసినంత డబ్బు ముద్రించే మన రిజర్వ బ్యాంకు
మిషన్ ఉంది అన్న మన రాజ్యాంగం తెలిసిన వారు స్వతంత్రులు మన దేశ సంసృతి(స్వదేశీ). కనీసం మన రిజర్వ బ్యాంకు కి వడ్డీ రూపం లో వచ్చే డబ్బు , ప్రతి ఆథార్ కార్డుకి రోజికి 400రూ.
డిజిటల్ పోకెట్ మనీ ఇచ్చే స్థాయికి మన రిజర్వ బ్యాంకు ని
తేలేని మన ప్రభుత్వాలు./రాజ్యాంగం, త్వరలోనే తెస్తాయని నా అభిలాష.
(1)
గౌ||Honourable ప్రధానమంత్రి జీ కి నమస్కరించి...Respected Sir,
(1) భూములు దేశానివి-వ్యాపారం ప్రజలది అనేది జాతీయం చేసి, ముందుకొచ్చిన
నిరుద్యోగ యువతకు పట్టణాలు, గ్రామాలలో ఉచితంగా స్థలాలు కేటాయించ మనండి. డెవలప్ అయినవి ప్రభుత్వం తీసుకుని
అందులో వారికి ఉపాథి కల్పించ మనవి. 20251208031
(2)
గౌ||Honourable A.P ముఖ్యమంత్రి గారికి నమస్కరించి...Respected Sir,
(1)పీపీపీ అంటే ప్రభుత్వం-ప్రజల ప్రోపర్టీ లా చేసి ప్రజలను షేర్ హోల్డడర్లు గా షేర్ లు ఇష్యూ చేస్తే(పబ్లిక్ సెక్టార్),
MAL,MPలు కార్యకర్తల పేరుపై షేర్ లు కొని, ప్రభుత్వం మారినా
MAL,MPలు డబ్బు అవసరమైతే షేర్ లు అమ్ముకోవచ్చు. రూలింగ్ పార్టీకి భయపడవలసిన
పని ఉండదు. రజకీయం అవసరమే ఉండదు. 202512140011
(2) చౌకధరల దుకాణాలు అనవద్దు. ప్రభుత్వ చౌకధరల వస్తువులు అంటే ముద్దు. పైగా ఆన్ లైన్ బుకింగ్,
డెలివరి పెడితే రాగులు, గోదుమ పిండి, బియ్యం ఆన్ లైన్ చేసి తీసుకుంటారు. ప్రభుత్వ రేపిడో బైక్ డెలివరీ వారికి
ఉపాదులు పెరుగుతాయి. తమకు ముందుగాఆన్ లైన్ పేమెంట్ లు వల్ల
ఆదాయం సమకూరుతుందని మనవి. 20251209011
(3) విమానయాన సంస్థలకు ఒక్కొక్క విమానం మన ఏపీ తరుపున
కొని భారత్-ఏపీ పేరు, తమ బొమ్మ,తోో రోజుకి ఒక ట్రిప్పు నడపండి తెలుగు వారికి డిస్కౌంట్ ఇవ్వండి. ఆదాయం, తమకు విదేశాలలో గౌరవ గుర్తింపు
కలుగునని మనవి. 202512091011
III)AIHL-వారి భారతీయ ఎన్నికల మేనిఫెస్టో:
(ముందుమాట:గౌరవనీయులైన భారతీయులకు నమస్కరించి... బైబిల్, కురాన్, భగవధ్గీత, బౌధ్ధగ్రందము, జైను మొ. ఆయా మతాల ప్రజలకు రాజ్యాంగాలు వంటివి.
బ్రీటీష్ వారు బ్రీటీష్ ఇండియా రాజ్యాంగ గ్రంధం చేసి అన్ని మతాల ప్రజలను సమానంగా చూసారు. ఇప్పుడు భారత రాజ్యాంగ గ్రంధం ఇంకా బాగా అందరినినీ సమానంగా ఆధరిస్తుంది.
కొందరి ఆస్థులు మతాలపేరట, కులాల పేరట ఉండడం, వారి సహచరులే తరతరాల నుండీ అనుభవించడం, భారత రాజ్యాంగ గ్రంధం ని ప్రజలకు దూరం చేయడం జరుగుతూనే వుంది.
ప్రియతమ ప్రధాని, ముఖ్యమంత్రులు శ్రమతో పాటు, అన్ని మతాల ప్రజలు ఒకే గ్రంధం భారత రాజ్యాంగ గ్రంధం వైపు వస్తే, స్వార్థపరులు తగ్గి, పేదరికం నిర్మూలన జరుగును.సుఖంగా జీవించగలం.)
1. భారత రాజ్యాంగ గ్రంధం అనుసరించి ఎలక్షన్ కమీషన్ వారు భారతదేశం అంతా ఒక ఉచితాలు లేని ప్రభుత్వ సామాన్య మేనిఫెస్టో రూపొందించాలి.
2. ఏ దృవపత్రాలు అవసరం లేకుండా 18సం. లోపువారికి రోజుకు 50రూ జీవన బృతి, 18సం. పైన వారికి రోజుకి 500రూ జీవన బృతి. 60సం.
పైన వారికి రోజుకు 250రూ జీవన బృతి ఇచ్చేలా రాజ్యాంగ సవరణ చేయాలి. (ఆదాయం, వ్యయం ఆదాయ పన్ను శాఖ మాత్రమే వసూలు చేయాలి)
3. ఉద్యోగస్థులు, ఉద్యోగం వచ్చిన వారు, వ్యాపారుల ను ప్రభుత్వం ఎంతమందినైనా వేసుకోవచ్చు, వారికి కనీసవేతనం రోజుకి 500రూ జీవన బృతి కంటే ఎక్కువ ఉండాలి.
4.MLA,MP టికెట్లు స్వతంత్రులు గా మాత్రమే పోటీచేయాలి.
MLA,MP టికెట్లు రాజకీయ పార్టీ పేరుతో అమ్ముకోవడం,కొనుక్కోవడం వంటి కార్పొరేట్ వ్యాపారం చేయరాదు. 4.కులం(అంటే ఇక ప్రాంతీయ భాష), మతం( అంటే ఇక భారత రాజ్యాంగ గ్రంధము),
రాజకీయ పార్టీలు నమోదు, కార్యకర్తల నమోదు, వంటివి నిషేదించాలి 5. ప్రజాధనం రాజకీయ పార్టీ కార్యకర్తల పేరుతో మగ్గింగ్ కి వాడకూడదు. (ఏ నియోజక వర్గం ప్రజలు ఆ నియోజకవర్గ MLA,MP ని నిర్నయించుకోవాలి)
5. MLA,MP వారి నియోజకవర్గ బడ్జెట్ రూపొందించాలి. మిగులు ఒక్కరూపాయి అయినా చూపించిన వాడే మళ్ళీ ఎలక్షన్ లో పోటీకి అర్హులు గా నిర్నయించాలి.
కోరిక: EVM-ఓటింగ్ మిషన్ లను రద్దు చేయాలి. మొత్తం పోస్టల్ బ్యాలెల్ విధానం రావాలి.
డిల్లీ లోనే పోస్టల్ బ్యాలెల్ కౌంటింగ్ జరగాలి. డిగ్రీ పాస్ అయిన వారికే ఓటు హక్కు ఉండాలి. దీనివల్ల చదువురాని పేదజనాబా మరియు వారికిచ్చే విలువతక్కువ పథకాలు తగ్గుతాయి.
AIHL:కోరిక-1: రిజర్వబ్యాంక్ భారతదేశ అమరవీరుల ప్రాణాల త్యాగఫలం. ఇది దేశప్రజలందరిది. కనుక భారతదేశ-అమరవీరుల-
కానుక గా మన భారతదేశం మన దేశ ప్రజలందరికీ(ధనవంతుడు మోదలు పేదవాడి వరకు) రిజర్వ బ్యాంకు ప్రతిరోజు ఉదయం 6గం. స్వతంత్ర భారతదేశ ఉచిత
కానుక గా 18సంవత్సరములు లోపు వారికి, 50రూపాయలు , 18సం. నిండిన వారికి 100రూ. బ్యాంకు ఖాతాలలో జమ చేయమనవి.ఏదేశం లోనూఇలాంటి దేశ కానుక లేదండీ... కావాలంటే టేక్సు పెంచండి, ఉచితాలు తీసేయండి. సామాన్య, మద్యతరగతికి వేరేగా రాజ్యాంగాలు అవసరం.
AIHL:కోరిక-2:
ఎన్నికలలో MLA,MP గా పోటీ చేసే వారిని స్వతంత్రులు గానే గుర్తించాలి. వేరువేరు గుర్తులు ఇవ్వాలి.
ఎలక్షన్ కమీషన్ అర్హత కలిగిన ప్రతిపౌరుడికి ఎన్నికలలో MLA,MP గా పోటీ కి ఎన్నిక చేసి సెలెక్షన్ లిస్టు పెడుతుంది. ఓటుకి నిరక్షరాసులు,నిరుపేదల కు ఆసలు చూపి ధనవంతు పార్టీలు గెలుస్తున్నాయి. కనుక గెలిచినా,
ఓడిపోయిన స్వతంత్రులకు పెన్షన్ ఇవ్వాలి. వారు పోటీ చేసిన తరువాత వచ్చిన, పెరిగిన సంక్షేమ పథకాలలో అంటే వృద్దాప్య పెన్షన్,వికలాంగపెన్షన్,వితంతు పెన్షన్,డ్వాక్రా, వ్యవసాయ లోను వడ్డీలాభం వంటి వాటి మొత్తంలో 10శాతం లెక్కకట్టి స్వతంత్రుల పెన్షన్ గా పంచి ఇవ్వమనవి.
కావాలంటే లబ్ధిదారుల రికార్డులు ఈ స్వతంత్రులకు అప్పగిస్తే వివరాలు నేరుగా రాష్ట్రపతికి, ఎలక్షన్ కమీషన్, సుప్రీమ్ కోర్టు, ప్రధానికి పంపుతారు. ప్రియతమ ప్రధాని ఇది తమరే ఇది చేయగలరు. . కావాలంటే టేక్సు పెంచండి, ఉచితాలు తీసేయండి. పేదమద్యతరగతికి వేరేగా రాజ్యాంగాలు అవసరం.
AIHL:కోరిక-3: గౌరవనీయులైన భారతీయులకు నమస్కరించి...విన్నపము...మనకు 3 రాజ్యాంగాలు ఉండాలి.
ధనిక-రాజ్యాంగం, మద్యతరగతి-రాజ్యాం గం, సామాన్యుల-రాజ్యాంగం. ఇప్పుడున్నది ధనిక-రాజ్యాంగం గమనించండి... రాజ్యాంగం,రిజర్వబ్యాంకు భూమి,కార్పొరేట్,రాజకీయ ధనికుల అధికారం లో ఉంది.
పేదలు-10వేలు తెచ్చుకునే భర్త చనిపోవడం, భార్యకు విధవరాలు పించను 4000 ఇవ్వడం, మద్యతరగతి-30జీతం తెచ్చే భర్తచనిపోవడం కొడిక్కి 10వేలు జీతం ఇవ్వడం. ఇది పద్దతి కాదు. కోట్లు పార్టీఫండ్ ఉన్న రాజకీయ పార్టీలకు
నచ్చిన పథకాలపై మూగజీవుల్లా ప్రజలు జీవించడం బానిసత్వం. కనుక మద్యతరగతి-రాజ్యాంగం, సామాన్యుల-రాజ్యాంగం అవసరం. 1)భూమి, 2)కార్పొరేట్, 3)రాజకీయ 4) కులపె ద్దలు, 5) మతపెద్దలు పరందామయ్య గారి
పంచశిష్యుల ప్రమేయం లేకుండా,
బ్రతుకుదేరువుకు చనిపోయిన నాయకుల విగ్రహాలు, ఫొటోలు నిషేదించి. ప్రతి పౌరుడు ఒకరిపై ఆధారపడకుండా స్వతంత్రుడిగా జీవితాన్నిచ్చేదే రాజ్యాంగం. అంటే రిజర్వ బ్యాంక్ పై అందరికీ సమానహక్కు అంటే కనీస ఉచిత
బృతి,కనీస ఉచిత సమాన లోను ఇవ్వాలని రాజ్యాంగాలలో ఫొందుపరచాలి.
మూడురాజ్యాంగాలనుండి...చట్టసభలలో 1వంతుధనిక,1వంతుమద్యతరగతి, 1వంతుసామాన్యులు ప్రాతినిద్యం వహించాలి. అంతే వెరీ సింపుల్. రాజకీయులు పేద ఓటర్లను భయపెట్టి మద్యతరగతి వారిపైకి పంపడం,
పోతే పేదోడు లేదా మద్యతరగతివాడు. హింసించి నటిస్తూ,మోసం చేస్తూ జీవించడం మనదేశానికి అవసరం లేదు. వచ్చేప్రపంచ తరాలకు మనం దేవుళ్ళు కావాలి అంతేనండి. ఇది 3వకోరిక మాత్రమే సుమా...
వాహనాల బీమా పాలసీలు పద్దతి మారాలి. మనం సైకిలు కొన్నా, బైక్,కారు,బస్సు,లారీ ఏదికొన్నా. అందులోనే బీమా సొమ్ము
కలిపి ఆ కంపెనీకి కట్టాలి. యాక్సిడెంట్ అయినప్పుడు, ఆ వాహనం కంపెనీకి ఫోన్ చేస్తే ఆసుపత్రి కర్చులు,బృతి ఇవ్వాలి.
వాహన కంపెనీలు రెండూ కోర్టుద్వారా నష్టపరిహారాలు వసూలు చేసుకోవాలి. 2025 ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ తో చేయాలి. కోటీశ్వరులైన బీమా కంపెనీలను కోటీశ్వరులైన వాహన కంపెనీలు ఎదుర్కోవాలి. సామాన్యులం మనం సరిపోము.
MP,MLAలు చూసుకోవాలి. బ్రిటీష్ సామ్రాజ్యం సూర్యుడు అస్తమించనిది, అంటే ఇంచుమించు అన్నిదేశాల రాజ్యాంగాలు ఒకేలాగ ఉంటాయి. అంటే ఏదేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం...ధనం, కార్పొరేట్,పాలిటిక్స్ చేతుల్లో ఉంది.
సామాన్యులు, మద్యతరగతి, ఉద్యోగస్తుల మద్య సమస్యలు. తీరాలంటే వేరువేరు రాజ్యాంగాలు అవసరం.
లేదా రోడ్ టేక్సు RTA శాఖ కు కడుతున్నాం కనుక జాతీయ రహదారుల శాఖ లేదా రాష్ట్ర రహదారుల శాఖ వారు స్పాట్ లోనే బీమా సొమ్ము ఇవ్వాలి.
(2)గౌ. భారతీయులకు నమస్కరించి...
18 సంవత్సరములు నిండిన ప్రతి భారతీయులు, మేజర్లు అంటే పెళ్ళి అయినా-అవ్వకపోయినా, వారికి నచ్చినట్లు జీవించేహక్కు వారికి ఉంది.
మగ,ఆడ బేదం గమనించకుండా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలి.
పేద-మద్య తరగతి ఆడవారికి గౌరవం పెంచాలి. న్యాయశాస్త్రం చదవని, చదువురాని,ఆడవారు తెలుసుకోవలసిన కొన్నిహక్కులను
సుప్రీం కోర్టు ఒక వార్తాపత్రికలో వివరించింది.వాటి వివరాలు http://www.allindiahelpline.in /sex, వెబ్ సైట్ లో చూడగలరు.
(3) గౌ. SC,ST,BC,OBC,EBC, EWS భారతీయులకు నమస్కరించి...
ఇది నా అభిప్రాయం సుమా...డిగ్రీ వరకు చదవడానికి అవకాసం ఇచ్చిన మన దేశమాత కు మనంపునాది దేశ సమైక్యతా, అభివృద్ధికొరకు ప్రతి ఒక్కరు స్వశక్తితో ఎదగాలి-అంటే అనాలి *నేను భారతీయుడను అని*. అంటే ఏమిచేయాలి?
మీ పెన్ తో ఒక్క గీత గీయండి ఇలా మార్కులు(వద్దు పాస్(లేదా)ఫెయిల్ ముద్దు),ఇంటిపేరు(వద్దు తండ్రిపేరులో మొదటి మాట(లేదా)ఆధార్ నెంబర్ ముద్దు), మతం, కులం.
అప్పుడు జైలు కెళ్ళిన మన వాళ్ళ మతం, కేటగిరి, కులం, ఇంటిపేరు మురికి చరిత్ర మనకు అంటుకోదు. డిగ్రీ వరకు చదవిన వారి దగ్గరే వస్తువులు కొనండి-చదువుకు గౌరవం గా వారికి-ఉపాధి కల్పించండి. అప్పుడు అందరూ డిగ్రీవరకు చదువుతారు.
అగ్రదేశాలతో పోటీపడదాం. జై భారత్...
(4) కాకినాడ లో భారత్ బీచ్(డిజిటల్) (కాకినాడ-ఉప్పాడ-అద్దరిపేట)గోవా బీచ్ వలె
ప్రజలుగా స్వయంగా అభివృద్ధి చేద్దాం ప్రతిఆదివారం తప్పక దయచేయండి. మన పిల్లలకు (ఉ)పాధులు చేద్దాం,టైమ్-8AM-8PM. http://www.allindiahelpline.in లో చూడండి. మీ పేరుతో భారత్ బీచ్ లో
వీల్ మంచాలు, గొడుగులు, లైఫ్ జాకెట్టులు కొనుటకు డిజిటల్ విరాళాలు పంపుటకు: 9160777400@upi మీరు(మనం) విరాళాలు ఇవ్వలేకపోయినా ఏమి పరవాలేదండి. దేవతలు కర్చు లేకుండా ఓపెన్ చేసెస్తారు.
(5) రోజూ ఉపాథి కావాలా...మహాత్మ గాంధీ జాతీయ అర్బబన్(రూరల్) ఉపాథి హామీ పథకం లో మీ MDO(Mandal Development Officer) ఆఫీసులో మీ ఆధార్
నెంబరు, మీకు తెలిసిన వర్కులు, అర్హతలు నమోదు చేసు కోండి అంతే రోజూ ఉపాథి రడీ. ప్రియతమ ప్రధానికి, ప్రియతమ ముఖ్యమంత్రులకి తమ ధన్యవాదములు తెలపండి.
------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్రియమైన / గౌరవనీయులైన / పూజ్యులైన / జ్ఙానవంతులైన దేశ ప్రజలకు నమస్కరించి, మీ విశ్లేషణలు /అభిప్రాయాలుపంపండి. ప్రచురిస్తాము.
సర్వ మానవాళి క్షేమమే ఈ www. alli ndiahelpline.in అభిలాష.
IF
YOU
THINK
YOUR
DREAM
COME
TRUE
OTHER
WISE
CALL
ALL
INDIA
HELP
LINE.in
(తమరు చందా పంపుట కొరకు www.allindia helpline.in -> Donate క్లిక్(లేదా(91)9160777400) చేయండి.
మానవుడే ప్రాణం ఉండి
కనిపించే ఏకైక దేవుడు
-మానవుని ప్రేమించడమే
నిజమైన ప్రార్థన.
తప్పులుంటే మన్నించయ్య మహనీయ.